Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kathopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kathopanishad (Katha Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
గాఢ నిద్రలో స్థూల దేహం ఎందుకు కదలదు?
1 point
మెలకువ ఉండక
అలసట వల్ల
దేహంలోనే జీవుడు దాగి ఉన్నందున
ప్రాణం ఉండదు
Clear selection
గత జన్మలోని విషయాలు ఎందుకు గుర్తుండవు?
1 point
ఆ పూర్వ దేహాన్ని విడిచి చాలాకాలం అయినందున
కొన్ని గుర్తుండవు
ఉంటాయి
మరచి పోయినందున
Clear selection
'చచ్చిపోయాడు' అనే మాటలో పోయేది ఏమిటి?
1 point
దేహం
స్థూల శరీరం
ఇంద్రియాలు
సూక్ష్మ కారణ దేహాలతో కూడిన జీవుడు
Clear selection
పితృకర్మ ఎందుకు చేయాలి?
1 point
నలుగురు పరిహాసం చేయకుండా
మరణించిన జీవుని తాపశాంతికి
కృతజ్ఞతతో
శాస్త్రం చెప్పింది గనుక
Clear selection
'మెలకువ' అంటే ఏం జరుగుతుంది?
1 point
నిద్ర పట్టదు
కల అంతమయిపోతుంది
స్వప్నం వస్తుంది
సూక్ష్మ కారణ శరీరాలు పనిచేస్తాయి
Clear selection
దేహం వదిలిన తరువాత జీవుణ్ణి ఏమంటారు?
1 point
యాతనా శరీరం
పితరుడు
దేవత
ముక్తుడు
Clear selection
నరక యాతనలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
1 point
పాపాలు చేస్తే
మరణించిన తర్వాత
ప్రేత రూపాన్ని వదిలిన తర్వాత
స్వర్గానికి వెళ్ళి వచ్చిన తర్వాత
Clear selection
జీవుడు ఎంతవరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాడు?
1 point
అజ్ఞానం తొలగే వరకు
బ్రహ్మ ప్రళయం వరకు
విరక్తి కలిగేంత వరకు
కల్పాంతం వరకు
Clear selection
సూక్ష్మ కారణ దేహాలు దేహం నుండి బయటకు వెళితే ఏమవుతుంది?
1 point
గాఢ నిద్ర
మరణం
కలలు వస్తాయి
శక్తి తగ్గిపోతుంది
Clear selection
దేహాన్ని వదిలిన జీవుడు తన వారితో ఎన్ని రోజులుంటాడు?
1 point
10
15
12
30
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report