Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Eesavasya M-10
WWW.SRICHALAPATHIRAO.COM
Eesavasyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
ఆహుః అంటే ఏమి?
1 point
ఆహారం
ఆహ్వానం
ఆహార్యం
చెబుతారు
Clear selection
'విచచక్షిరే' అంటే ఏమిటి?
1 point
విడదీశారో
కంటితో చూచారో
బోధించారో
విచక్షణ చేశారో
Clear selection
కేవల కర్మమార్గంలో ఉంటే ప్రయోజనం ఏమి?
1 point
లౌకిక ఫలితం
ఆత్మజ్ఞానం
చిత్తశుద్ధి
అఖండ ఆనందం
Clear selection
ఉపనిషత్ ఋషులకు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు?
1 point
శాస్త్రాలు
భగవంతుడు
తమకే తెలుసు
వారి గురువులు
Clear selection
జ్ఞాన మార్గంలో మాత్రమే ఉంటే ప్రయోజనం ఏమి?
1 point
ఆత్మజ్ఞానం తెలుస్తుంది
బాగా అర్ధమవుతుంది
ధ్యానం బాగా కుదురుతుంది
చిత్తశుద్ధి కలుగుతుంది
Clear selection
బ్రహ్మవిద్యను గ్రహించే పధ్ధతి ఏమిటి?
1 point
ఆశ్రమాలకు వెళ్ళటం
శాస్త్రాలు చదవటం
గురుశిష్య పరంపరగా వినటం
మననం చేయటం
Clear selection
కర్మమార్గంలో ప్రయాణం వల్ల దేనికి అర్హత లభిస్తుంది?
1 point
ఆత్మానుభూతికి
మోక్షానికి
అజ్ఞానానికి
ఆత్మజ్ఞానానికి
Clear selection
'విద్యయా' అంటే ఏమి?
1 point
జ్ఞానమార్గం వల్ల
ధ్యానమార్గం వల్ల
కర్మమార్గం వల్ల
యోగమార్గం వల్ల
Clear selection
ధీరాణాం అంటే ఎవరు?
1 point
దేనికీ భయపడనివారు
పరాక్రమశాలురు
ధైర్యశాలురు
బుద్ధిశాలురు
Clear selection
ఇతి అంటే ఏమి?
1 point
ఈప్రకారంగా
రాగద్వేషాలు లేని
అలాగే
ఇష్టమైన
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report