Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 04-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 04
Sign in to Google
to save your progress.
Learn more
'అచిరేణ' అంటే ఏమిటి?
1 point
అచిరకాలంలో
చింతించ వీలులేనిది
గొప్పది
ఆచరణలో ఉన్నది
Clear selection
ఇహము పరమూ లేనివాడెవరు?
1 point
అజ్ఞుడు
అశ్రద్ధధానుడు
లోకజ్ఞుడు
సంశయాత్ముడు
Clear selection
'తథా' అంటే అర్ధం ఏమి?
1 point
ఎప్పుడైతే
అలాగే
అప్పుడే
ఎక్కడైతే
Clear selection
'యోగ సంసిద్ధి' అంటే ఏమిటి?
1 point
ధ్యానంలో సిద్ధి
కర్మయోగంలో సిద్ధి
జ్ఞానయోగంలో సిద్ధి
భక్తియోగంలో సిద్ధి
Clear selection
గురువు పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాసాన్ని ఏమంటారు?
1 point
శమం
సమాధానం
శ్రద్ధ
ఉపరమం
Clear selection
అజ్ఞుడంటే ఎవరు?
1 point
యోగి
అన్నీ తెలిసినవాడు
శాస్త్ర జ్ఞానం లేనివాడు
జ్ఞానం గలవాడు
Clear selection
'తత్పరః' అంటే ఏమిటి?
1 point
జ్ఞానము నందు తదేక నిష్ఠ గలవాడు
రాగద్వేషాలు లేనివాడు
అది చాలా శ్రేష్ఠమైనది
పరమాత్మతో సన్నిహితంగా ఉండేవాడు
Clear selection
ఎందులో సిద్ధి పొందిన వారికి జ్ఞానం లభిస్తుంది?
1 point
ధ్యానంలో
యోగంలో
నిష్కామ కర్మాచరణలో
భక్తిలో
Clear selection
ఆత్మానుభూతి ఎక్కడ కలుగుతుంది?
1 point
తనలోనే
మనస్సులో
దేహంలో
బుద్ధిలో
Clear selection
ఈ లోకంలో అన్నింటికన్నా పవిత్రమైన వస్తువు ఏది?
1 point
విగ్రహం
లోక కళ్యాణ కర్మ
జ్ఞానం
కొబ్బరికాయ
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report