Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kaivalyopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Kaivalyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
అగ్ని యొక్క లక్షణాలేవి?
1 point
శబ్ద, స్పర్శ, రూప
రూప రస గంధ
స్పర్శ, రూప, రస
రస గంధ శబ్ద
Clear selection
'ఆయతనం' అంటే?
1 point
గొప్పతనం
ప్రయత్నం
ఆధారం
మంచితనం
Clear selection
పంచభూతాలలో అన్నింటికన్న సూక్ష్మమైనదేది?
1 point
వాయువు
అగ్ని
నీరు
ఆకాశం
Clear selection
'సర్వాత్మా' అంటే?
1 point
సర్వత్రా ఆత్మ
సర్వమునందు ఆత్మ
సర్వం ఆత్మ
సర్వమూ ఆత్మయందే
Clear selection
'తత్త్వమేవ త్వమేవ తత్' అని గురువు బోధించటం ఎందుకు?
1 point
మోక్షానికై
భయాన్ని, భేద భావాన్ని పోగొట్టటానికి
సమాధి స్థితి కొరకు
ధైర్యం కోసం
Clear selection
విశ్వానికి ఆధారం ఏది?
1 point
నీరు
ఆకాశం
పరమాత్మ
భూమి
Clear selection
పరమాత్మను గురించి తెలుసుకొనుటకు ఎట్టి బుద్ధి కావాలి?
1 point
బుద్ధి గల బుద్ధి
సూక్ష్మ బుద్ధి
మంచి బుద్ధి
స్థూల బుద్ధి
Clear selection
బుద్ధితో గ్రహించిన ఆత్మను అనుభవానికి తెచ్చుకొనుట ఎట్లు?
1 point
సాధనల ద్వారా
బుద్ధికతీతంగా వెళ్ళి
ధ్యానం ద్వారా
శ్రవణం ద్వారా
Clear selection
స్థూల వస్తువు దేనిని అడ్డగించలేదు?
1 point
సూక్ష్మాతి సూక్ష్మాన్ని
స్థూల వస్తువును
స్థూల సూక్ష్మాన్ని
సూక్ష్మ వస్తువును
Clear selection
పరమాత్మ అనుభూతికి ఎట్టి బుద్ధి కావాలి?
1 point
సూక్ష్మ బుద్ధి
నిర్మల బుద్ధి
బుద్ధికి అతీతంగా వెళ్ళాలి
కల్మషం లేని బుద్ధి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report