చైతన్య స్వరూపాన్ని చూచుటకు ఏమీ ఎందుకు అవసరం లేదు?
'బోధరూపతః' అంటే?
జడ వస్తువును చూడాలంటే ఏమి కావాలి?
రాత్రులందు వెలుగు ఏమి?
పగటి సమయంలో వెలుగు ఏది?
నిన్ను నీవు తెలుసుకొనుటకు అడ్డం వచ్చేది ఏమిటి?
'యధా' అంటే?
దీపాన్ని చూడాలంటే ఏమి కావాలి?
వస్తువును చూడాలంటే కంటితో పాటు ఏమి కావాలి?
చీకటిలో నీవు ఉన్నదీ లేనిదీ నీకు ఎలా తెలుస్తుంది?
Does this form look suspicious? Report