Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 03-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 03
Sign in to Google
to save your progress.
Learn more
బుద్ధియోగం అంటే ఏమిటి ?
1 point
భక్తియోగం
కర్మసన్యాసయోగం
నిష్కామకర్మయోగం
జ్ఞానయోగం
Clear selection
నరునిది కర్మయోగం. మరి నారాయణునిదో ?
1 point
బుద్ధియోగం
జ్ఞానయోగం
రాజయోగం
కర్మసన్యాసయోగం
Clear selection
సకామకర్మలు దేనికి దారితీస్తాయి ?
1 point
బంధానికి
మోక్షానికి
అధికఫలానికి
ధనప్రాప్తికి
Clear selection
'క' అంటే ఎవరు ?
1 point
శివుడు
బ్రహ్మ
విష్ణువు
ఇంద్రుడు
Clear selection
కర్మణాబధ్యతే _________ పూరించుము ?
1 point
జంతుః
మానవః
నరః
వానరః
Clear selection
అర్జునుడు ఎందుకు గజిబిజి అయ్యాడు ?
1 point
బుద్ధిహీనతవల్ల
నిద్రవల్ల
మనస్సు ఆందోళన పడటం వల్ల
సరిగ్గావిననందున
Clear selection
జ్ఞానంకన్న అల్పమైనది ఏమని అర్జునుడు భ్రమపడ్డాడు ?
1 point
కర్మ
మోక్షం
ధ్యానం
భక్తి
Clear selection
తనకు ఏమి కలిగే మాటలను అర్జునుడు భగవానుని చెప్పమంటున్నాడు ?
1 point
శ్రద్ధ
ప్రేయస్సు
భ్రమ
శ్రేయస్సు
Clear selection
జ్ఞానంలో సిద్ధిపొందిన మహాత్ములు ఏ గుణంగలవారు ?
1 point
సత్వగుణం
రజోగుణం
గుణాతీతులు
తమోగుణం
Clear selection
కర్మయోగం _______ కలిగించి మానవుని ఉద్ధరిస్తుంది. పూరించుము.
1 point
కీర్తిని
తెలివితేటలను
చిత్తశుద్ధిని
బుద్ధిసూక్ష్మతను
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report