Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Suryopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Surya Upanishad (Suryopanishad)
Sign in to Google
to save your progress.
Learn more
భూమి దేనినుండి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు?
1 point
అగ్ని నుండి
ఆకాశం నుండి
వాయువు నుండి
సూర్యుని నుండి శకలం
Clear selection
మనకు కావలసిన వాటిని ఇచ్చేవారిపై మనకు ఏ భావం కలుగుతుంది?
1 point
నిర్లిప్తత
మాత్సర్యం
ప్రేమ
క్రోధం
Clear selection
జీవించటానికి ప్రాణులకు ముఖ్యంగా కావలసింది ఏమిటి?
1 point
ఆహారం
తెలివి
వస్త్రం
విద్య
Clear selection
గాలి ఎలా వస్తున్నది?
1 point
భగవంతుని వల్ల
వాయువు వల్ల
అది ఎప్పుడూ ఉన్నదే
భూమి తిరుగుతూ ఉండటం వల్ల
Clear selection
భూమిని దేవతగా పోల్చి ఏమంటారు?
1 point
భూజాత
వసుంధర
భూమాత
భూదేవి
Clear selection
దిక్కులకు సూర్యునికి సంబంధం ఏమి?
1 point
సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు
లేదు
మిత్ర సంబంధం
కార్య కారణం సంబంధం
Clear selection
'దానాత్ దేవః అంటే?
1 point
దానం చెయ్యాలి
దానం వల్ల దేవతలవుతారు
దాన దేవత
ఇచ్చేవారు దేవతలు
Clear selection
భూమికి వేడి స్వయంగా ఎలా వచ్చింది?
1 point
సూర్యుని నుండి వేరైన ముక్క గనుక
సూర్యుని వల్ల
ఆత్మ వల్ల
ఆకాశం నుండి
Clear selection
మనకు కావలసిన జ్ఞానం అంతా ఎక్కడ ఉన్నది?
1 point
వేదాలలో
గ్రంధాలలో
బుర్రలో
పొట్టలో
Clear selection
మనకు కావలసినవన్నీ ఎవరో ఇస్తున్నారని తెలిస్తే మనలో వచ్చే మార్పు ఏమి?
1 point
ఈర్ష్య
లోభం
నాది అనే స్వార్ధం తగ్గుతుంది
ఉదాసీనత
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report