Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Maha Bharatam -
WWW.SRICHALAPATHIRAO.COM
Maha Bharatam
Sign in to Google
to save your progress.
Learn more
ఏకలవ్యునికి ద్రోణుడెందుకు విద్యను నిరాకరించాడు?
1 point
ఆటవికుడు గనుక
ఏకలవ్యుడు దుర్మార్గుడని
నిషాదుడు గనుక
Clear selection
రాజైనవాడు స్వార్ధ చింతన చేస్తుండాలని చెప్పినది ఎవరు?
1 point
దుర్యోధనుడు
కర్ణుడు
దృతరాష్ట్రుడు
Clear selection
పాండవులను వారణావతానికి పంపమని దుర్యోధనుడు ఎందుకన్నాడు?
1 point
వారికి విశ్రాంతి నివ్వటానికి
చంపుటకు
సన్మానించుటకు
Clear selection
ఏకలవ్యునికి అంత గొప్ప శక్తి ఎలా లభించింది?
1 point
ద్రోణుని అనుగ్రహం వల్ల
తన గురువు ద్రోణాచార్యుడే తనకు శిక్షణనిస్తున్నట్లు భావించినందువల్ల
ద్రోణుని మట్టి విగ్రహం నేర్పటం వల్ల
Clear selection
'నా శిష్యులలో నిన్ను మించినవాడుండడు' అని ద్రోణుడెందుకు అన్నాడు?
1 point
రాత్రులందు చీకటిలో శర ప్రయోగ అభ్యాసం చేస్తున్నందుకు
గొప్ప భక్తుడు గనుక
ప్రతిరోజూ గురువును పూజిస్తున్నాడు గనుక
Clear selection
అస్త్ర శాస్త్ర విద్యలను ఎవరి వద్ద ఎలా నేర్చుకోవాలి?
1 point
ఎవరివద్దనైనా శ్రద్ధతో
గ్రంధాలలో చదివి నేర్చుకోవాలి
అనుభవజ్ఞులైన గురువుల వద్ద ప్రత్యక్ష పర్యవేక్షణలోనే నేర్చుకోవాలి
Clear selection
బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి చెప్పాలనే నియమం ఉన్నది?
1 point
విధి నిర్వహించే బ్రాహ్మణులకు, తపస్సు చేసిన క్షత్రియులకు
రాజులకు
తపస్వులకు
Clear selection
దుర్యోధనుడు భీముని చంపాలనుకున్నది ఎప్పుడు?
1 point
యుద్ధంలో
ఆటలాడుకొనే వయస్సులో
రాజ్యాన్ని కోరినప్పుడు
Clear selection
ద్రోణుడు వ్రేలిని కోరటం ఎందుకు జరిగింది?
1 point
నేను నీ శిష్యుడను అని చెప్పటం వల్ల
క్రోధం వల్ల
శిష్యుడు కాదు గనుక
Clear selection
గొప్ప విద్యలు నేర్చిన ఏకలవ్యుని దోషం ఏమి?
1 point
నేర్చిన అద్భుత విద్యను ఎవరిపై ప్రయోగించాలో తెలియక పోవటం
అసూయ
విద్యలు నేర్పనని చెప్పిన ద్రోణునిపై ద్వేషబుద్ధి ఉండటమే
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report