Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0259
WWW.SRICHALAPATHIRAO.COM
Maha Bharatam
Sign in to Google
to save your progress.
Learn more
పాండవులను తుదముట్టించాలని ఎక్కడకు పంపించారు?
1 point
వారణావతం
కుశస్థలి
మాకంది
వృకస్థలి
Clear selection
పాండవులను అవమానించుటకు కౌరవులు చేసిన యాత్ర ఏది ?
1 point
ఘోషయాత్ర
తీర్ధయాత్ర
గోగ్రహణయాత్ర
క్షేత్రయాత్ర
Clear selection
ఏకచక్రపురంలో పాండవులు ఏమిచేసి జీవించారు ?
1 point
భిక్షాటనచేసి
కట్టెలుకొట్టి
వ్యాపారం చేసి
విద్యలు నేర్పి
Clear selection
ఏకచక్రపురంలో పాండవులు నివశించే సమయంలో భీమునిచేతిలో చచ్చిన రాక్షసుడు ఎవరు ?
1 point
కబంధుడు
బకాసురుడు
కిమ్మీరుడు
హిడింబుడు
Clear selection
లాక్షా గృహాన్ని నిర్మించినదెవరు?
1 point
శుక్రాచార్యుడు
విశ్వకర్మ
పురోచనుడు
మయుడు
Clear selection
హిడింబితో భీముడు ఎంతకాలం ఉంటాడు?
1 point
బిడ్డ పుట్టేంత వరకు
ఒక సంవత్సరం
12 సంవత్సరాలు
జీవించి ఉన్నత వరకు
Clear selection
భీముని వలచిన రాక్షస స్త్రీ ఎవరు?
1 point
శూర్పణఖ
తాటకి
హిడింబి
లంకిణి
Clear selection
పాండవ రాజసూయయాగంలో ఎందరు భోజనం చేస్తే గంట ఒక్కసారి మ్రోగేది ?
1 point
పదివేలమంది
వందమంది
వెయ్యిమంది
లక్షమంది
Clear selection
కౌరవులను బంధించిన గంధర్వ నాయకుడెవరు ?
1 point
విచిత్రవీర్యుడు
చారుచిత్రుడు
చిత్రరధుడు
చిత్రసేనుడు
Clear selection
లక్క ఇంటినుండి బయటపడేందుకు సొరంగాన్ని నిర్మించినదెవరు?
1 point
ధర్మరాజు
కణికుడు
ఖనకుడు
విదురుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report