Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 13-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
ఇంద్రియాలకు లొంగిన వాని బ్రతుకు ఎలా ఉంటుంది?
1 point
చీకటిలో లాగా
పదిమంది యజమానుల సేవకుడిలాగా
గాలి వానలో ఉన్నట్లు
పడవ ప్రయాణం లాగా
Clear selection
మందబుద్ధి పద్మపాదులు శంకరులకు ప్రధమ శిష్యుడెలా అయ్యాడు?
1 point
గురుసేవ, గురుభక్తితో
తెలివితో
అణకువతో
ధనం ఇచ్చి
Clear selection
క్షాంతి అంటే?
1 point
క్రమ శిక్షణ
శాంతి
క్షమ
క్షయం
Clear selection
నిజమైన సహనం ఏది?
1 point
ఎదురు తిరిగే శక్తి ఉండీ ఓర్చుకొనుట
గతిలేక సహించుట
దీవించుట
ఏమి జరిగినా మౌనం
Clear selection
మనశ్శుద్ధి - చిత్తశుద్ధి ఎలా సాధ్యమవుతుంది?
1 point
ధ్యాన సాధనతో
పూజలతో
రాగద్వేషాలు విడిచి, దైవీ గుణాలు అలవరచుకుంటే
జలంతో
Clear selection
ఆర్జవం అంటే?
1 point
ఆర్జించుట
ఆధారం చూపుట
అర్ధించుట
ఋజుత్వం
Clear selection
స్థైర్యం అనేది ఆధ్యాత్మిక రంగంలో ఎలా ఉండాలి?
1 point
అన్నీ అనుకూలంగా
బలంగా
గట్టిగా
కరో యా మరో అన్నట్లు
Clear selection
మోక్షం పొందాలంటే గురు కృప కావాలి - అనే గురుగీత వాక్యం ఏది?
1 point
ధ్యాన మూలం గురోర్మూర్తి
పూజా మూలం గురో పదం
మంత్రమూలం గురోర్ వాక్యం
మోక్షమూలం గురోకృప
Clear selection
గురుసేవ, గురుపూజ, గురుభక్తి - వీటి వల్ల ప్రయోజనం ఏమి?
1 point
మంచి జరుగుతుంది
జబ్బు తగ్గుతుంది
కలిసివస్తుంది
శిష్యునిపై అపార వాత్సల్యం వల్ల గురు అనుగ్రహం, భగవదానుగ్రహం
Clear selection
భగవంతుని అనుగ్రహం మోక్షార్ధికి ఎలా లభిస్తుంది?
1 point
జపం ద్వారా
పూజ ద్వారా
గురుసేవ ద్వారా
ఆరాధన ద్వారా
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report