Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 12-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 12 : Bhakti Yogam
Sign in to Google
to save your progress.
Learn more
గురువుకు రాజ్యాన్ని సమర్పించినందు వల్ల ఫలితం ఏమి?
1 point
రాజ్యం పోతుంది
అహంకార మమకారాలు రద్దు
సుఖం
పుణ్యం
Clear selection
సుఖ దుఃఖాలకు కారణం ఏమి?
1 point
ఆగామి
ప్రారబ్ధం
పురుషార్థం
సంచితం
Clear selection
భక్తుని యొక్క లక్షణం తృప్తి విషయంలో ఎలా ఉండాలి?
1 point
సామాన్యంగా
తక్కువగా
ఎక్కువగా
సంతృప్తిగా
Clear selection
శివాజీ రాజ్యాన్ని ధారపోసింది ఎవరికి?
1 point
కబీర్ దాసుకు
తుకారాం కు
సమర్ధ రామదాసుకు
ఏక్ నాధ్ కు
Clear selection
సమర్ధ రామదాసును, శిష్యులను కొట్టింది ఎవరు?
1 point
అరటి తోట రైతు
కావలి వాడు
రాజు
చెరకు తోట రైతు
Clear selection
మూఢులతో మాట్లాడే కన్నా ___________ తో పోట్లాడినా మంచిదే?
1 point
భక్తులతో
మూర్ఖులతో
జ్ఞానులతో
మేధావులతో
Clear selection
రైతుకు వేసిన శిక్ష ఏమి?
1 point
పొలంపై పన్నును రద్దు చేయుట
ఉరి
50 రూపాయలు
50 కొరడా దెబ్బలు
Clear selection
ఛత్రపతి శివాజీకి మొదటి గురువు ఎవరు?
1 point
ఏకనాద్
తుకారాం
కబీర్
సమర్ధ రామదాసు
Clear selection
అరణ్యాలలో దుర్భర కష్టాలు అనుభవించిన చక్రవర్తి ఎవరు?
1 point
కుబేరుడు
దశరధుడు
జనకుడు
నలుడు
Clear selection
అసంతృప్తి ఎందుకు కలుగుతుంది?
1 point
అన్నీ బాగుంటే
కోరిక లేకపోతే
కోరిన కోరిక తీరకపోతే
కోరినది లభిస్తే
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report