Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 05-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 05
Sign in to Google
to save your progress.
Learn more
జ్ఞానం కప్పబడటం అంటే ఏమిటి?
1 point
నేను ఆత్మననే జ్ఞానం కప్పి వేయబడటం
ముసుగు
అజ్ఞానం కలగటం
వ్యామోహం
Clear selection
'విభుః' అంటే ఎవరు?
1 point
బుద్ధి
భగవంతుడు
రాజు
భర్త
Clear selection
'ఆవృతం' అంటే ఏమిటి?
1 point
ఆవు తిరగటం
వృత్తంలాగా ఉండటం
కనిపించటం
కప్పి వేయబడటం
Clear selection
పాప పుణ్యాలను చేయమని ప్రోత్సహించేది ఎవరు?
1 point
బుద్ధి
పరిస్థితులు
మనస్సు
స్వార్ధం
Clear selection
'సుకృతం' అంటే ఏమిటి?
1 point
పాపం
చేసినది
చేయాలనుకున్నది
పుణ్యం
Clear selection
ప్రారబ్ధం ఎలా మనకు వస్తున్నది?
1 point
మనం చేసిన కర్మల వల్ల
ఆకాశం ద్వారా
మనం చేసే ఆలోచనల వల్ల
భగవంతుడు చేసిన కర్మల వల్ల
Clear selection
'ముహ్యంతి' అంటే ఏమి?
1 point
చేసినది
మోహం చెందుతున్నాడు
ఆనందం
ముచ్చటగా
Clear selection
పాప పుణ్యాలను భగవంతుడే చేయిస్తాడని ఎక్కడ చెప్పారు?
1 point
పురాణాలలో
భగవద్గీతలో
ఉపనిషత్తులలో
వేదాలలో
Clear selection
జ్ఞానం దేనిచేత కప్పబడి ఉంటున్నది?
1 point
వాసనల చేత
అజ్ఞానం చేత
ప్రారబ్ధం చేత
జీవుడి చేత
Clear selection
కష్ట సుఖాలను అనుభవించేది ఎవరు?
1 point
భగవంతుడు
బుద్ధి
మనస్సు
ఇంద్రియాలు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report