ఆత్మజ్ఞానం మనలో పూర్తిగా ఉన్నదనటానికి గుర్తు ఏది ?
వాసనలు ఎలా క్షయమవుతాయి ?
వైరాగ్యం ఆత్మజ్ఞానం ఉపరతి - ఈ మూడు ఉంటే నీ స్ధితి ఏమిటి ?
‘బోధ’ అంటే ?
ఈ అధ్యాయ ప్రారంభముగింపులు వేటితో జరిగింది ?
వైరాగ్యం మనలో ఉన్నట్లు ఎప్పుడు తెలుస్తుంది ?
ఆపాత వైరాగ్యం అంటే ?
ఉపరతి యొక్క పరమావధి ఏమిటి ?
అపరోక్షజ్ఞానం అంటే ?
ఉపనిషత్తులను బాగా తెలుసుకుంటే నీలో ఏ భావన స్ధిరపడుతుంది ?
Does this form look suspicious? Report