కామం యొక్క లక్షణాలు ఏమిటి?
కామం మనచేత ఎలా పాపాలు చేయిస్తున్నది?
మన జ్ఞానాన్ని ఈ కామం ఎలా కప్పి వేస్తున్నదో ఉదాహరణలు ఏమి?
ప్రయత్నం లేకుండానే తొలగిపోయేది ఏది?
నీ ఇష్టంతో నిమిత్తం లేకుండా పాపాలు చేయించే శక్తి ఏది?
కామ క్రోదాలు దేని నుండి పుడుతున్నాయి?
కామం జ్ఞానాన్ని కప్పటం వల్ల ఏమి జరుగుతుంది?
కోపం పోవాలంటే ముందుగా పోవాల్సింది ఏమిటి?
మావి చేత శిశువు కప్పబడినట్లు అనే ఉదాహరణ ఎందుకు చెప్పినట్లు?
రజోగుణంలో ఉన్నవారి అజ్ఞానం ఎలా కప్పివేయబడినట్లు చెప్పారు?
Does this form look suspicious? Report