దక్షిణదిక్కుకు వెళ్ళగానే ఏమి కనిపించింది రామలక్ష్మణులకు?
దూరంగా ఉన్న జటాయువును చూచి రాముడేమన్నాడు?
జటాయువుకు రాముడు ఏమి చేశాడు?
ఎంతటివారికైనా దుఃఖం తప్పదని లక్ష్మణుడు ఎవరి గురించి చెప్పాడు?
దక్షిణదిక్కున వెతకమన్నట్లు సూచన ఇచ్చినది ఎవరు?
జటాయువు ఈనాడు ఎవరికి మార్గదర్శకుడు కావాలి?
సీతకు ఏవి ఇష్టమని లక్ష్మణుడు చెబుతున్నాడు?
జటాయువు ఎలా మరణించాడు?
రావణుడు సీతను ఏ ముహూర్తంలో తీసుకెళ్ళాడని జటాయువు చెప్పాడు?
గోదావరి సీత గూర్చి రావణునికి చెప్పకపోవటానికి కారణం ఏమని వాల్మీకి అన్నారు?
Does this form look suspicious? Report