Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 09-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 09
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
ఏ యజ్ఞం లేదా పూజ చేసినా ఫల భోక్త ఎవరు?
1 point
ఆయా దేవతలు
భగవంతుడు
జీవుడు
దేవేంద్రుడు
Clear selection
అన్ని రూపాలలో కూర్చొని, అందరి పూజలు అందుకొనేది ఎవరు?
1 point
విష్ణువు
పరమాత్మ
శివుడు
బ్రహ్మ
Clear selection
యజ్ఞ యాగాదుల ద్వారా భగవంతుని ఆరాధన చెప్పే కాండ ఏది?
1 point
కర్మకాండ
భక్తికాండ
బాలకాండ
ఉపాసనా కాండ
Clear selection
పూజల ద్వారా భగవంతుని ఆరాధన గూర్చి చెప్పే గ్రంధాలు ఏవి?
1 point
ఆగమాలు
పురాణాలు
మహాభారతం
ఉపనిషత్తులు
Clear selection
అన్య దేవతలంటే ఎవరు?
1 point
శ్రీ కృష్ణుని కన్న అన్యులు
కోరికతో, దేవతల నారాధిస్తే వారు
ఇతర మతస్థుల దేవతలు
శైవులు
Clear selection
శ్రద్ధతో ఏ దేవత నారాధించినా అది ఎట్టి పరమాత్మ ఆరాధన అవుతుంది?
1 point
ఫల దాయకమైనది
వ్యర్ధమైనది
అస్తవ్యస్తమైనది
గొప్పది
Clear selection
శాస్త్ర జ్ఞానం లేనివారు ఏ దృష్టితో ఆరాధిస్తారు?
1 point
అభేద బుద్ధితో
ఫలితంపై ఆసక్తితో
నిర్గుణ పరమాత్మ దృష్ఠితో
భేద బుద్ధితో
Clear selection
ఏ దేవత నారాధించినా ఏ భావం ఉండాలి?
1 point
ఈ దేవత కూడా పరమాత్మే అని
నా కోరిక తీర్చేది ఈ దేవతే అని
శ్రద్ధ
ఈ దేవతే శ్రేష్ఠం అని
Clear selection
ఎట్టి దృష్ఠి ఉంటే ఉద్ధారకం జరుగుతుంది?
1 point
మాధవునిలో మానవ దృష్ఠి
మనో దృష్ఠి
భేద దృష్ఠి
మానవునిలో మాధవ దృష్ఠి
Clear selection
అవిధి పూర్వక యజ్ఞాలు చేస్తే ఫలితం ఏమి?
1 point
పునరావృత్తి
వ్యర్థం
జన్మ రాహిత్యం
శ్రేయస్సు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report