Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 04-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 04
Sign in to Google
to save your progress.
Learn more
నిజంగా మాయ ఎవరిని కప్పి ఉంచుతుంది?
1 point
భగవంతుని
పశుపక్ష్యాదులను
జీవుణ్ణి
ఆత్మను
Clear selection
భగవంతుడు ఎవరికి అధిపతి (ప్రభువు)?
1 point
సమస్త భూతాలకు
రాజులకు
పంచభూతాలకు
మానవులకు
Clear selection
పరంతప! అంటే ఏమి?
1 point
పరులకు మేలు చేసేవాడు
పరులను తపింప చేసేవాడు
శ్రేష్ఠమైన వాడు
ఇతరుల తపస్సు చెరిచేవాడు
Clear selection
సామాన్యుడు దేనికి లోబడి జన్మిస్తున్నాడు?
1 point
కర్మ ఫలాలకు
వాసనలు, కర్మ ఫలాలకు
పుణ్య కర్మలకు
వాసనలకు
Clear selection
మాయకు లోబడిన వానిని ఏమంటారు?
1 point
జ్ఞాని
భగవానుడు
మాయాధీనుడు
మేధావి
Clear selection
'అజః' అంటే ఏమిటి?
1 point
మరణం లేనివాడు
అజ్ఞాని
పుట్టుక లేనివాడు
అంధుడు
Clear selection
'అహం వేద' అంటే ఏమి?
1 point
వేదం తెలిసినవాణ్ణి
నీవు ఎవరు?
నేను వేదాన్ని
నాకు తెలుసు
Clear selection
అర్జునునికి పూర్వజన్మ లెందుకు గుర్తు లేవు?
1 point
జ్ఞాని గనుక
మహాత్ముడు గనుక
మరచి పోలేరు గనుక
అజ్ఞాని గనుక
Clear selection
పరిణామ సిద్ధాంతాన్ని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు?
1 point
డార్విన్
సోక్రటీస్
ప్లేటో
మెండల్
Clear selection
మాయాధీశుడు ఎవరు?
1 point
భగవానుడు
నరుడు
జీవుడు
ఈశ్వరుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report