ప్రాణులన్నీ నాలో ఎలా ఉన్నాయని భగవానుడంటున్నాడు?
పరమాత్మకు ఆకాశానికి ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి?
రెండు విరుద్ధ వాక్యాలు సత్యమా? కాదా? సత్యమైతే ఎలా సత్యం?
ద్వైతదృష్టిగలవారిలో భూతాలు నాయందున్నది అనటం ఎందుకు సత్యం?
ఆకాశం అనంతం. మరి వాయువో?
జీవుళ్ళలో నేను లేను అని భగవానుడంటే అసలైన అర్ధం ఏమి?
పరమాత్మ ఆకాశ ఉదాహరణను ఎందుకు తీసుకున్నట్లు?
అద్వైత దృష్టిలో ఏది నిజం?
త్రాడు చీకట్లో ఏమంటుంది? వెలుగులో ఏమంటుంది?
భగవంతుని విరుద్ధ వాక్యాలు ఏమిటి?
Does this form look suspicious? Report