Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0275
WWW.SRICHALAPATHIRAO.COM
Bjaja Govindam
Sign in to Google
to save your progress.
Learn more
బ్రహ్మపదం త్వం --------- పూరించుము?
1 point
అఖిలం బుద్ధ్వా
ప్రవిశవిదిత్వా
కాలః సర్వం
యవ్వన గర్వం
Clear selection
అన్నీ వదిలి వెళ్లాల్సిందే అని తెలిసినా మనిషిలో చావనిది ఏది?
1 point
కోపం
అసూయ
ఆశ
కోరిక
Clear selection
జీవితం పంట ధాన్యం వంటిదని నచికేతుడు చెప్పినది ఏ ఉపనిషత్తులోనిది?
1 point
కేన
కఠ
కైవల్య
ఈశ
Clear selection
కాలం కదిలిపోతుంటే భవిష్యత్తు దేనిగా మారిపోతుంది?
1 point
వర్తమానంగా
స్పష్టంగా
భూతకాలంగా
అగమ్య గోచరంగా
Clear selection
హరతి అంటే?
1 point
విష్ణువు
కర్పూరం
హారతి
హరించుకు పోతుంది
Clear selection
దినయామిన్యౌ అంటే ఏమిటి?
1 point
పగలంతా
రాత్రింబవళ్ళు
రాత్రి అంతా
రోజంతా
Clear selection
శిశిర వసంతౌ ----------- పూరించుము?
1 point
సాయంప్రాతః
పునారాయాతః
ఆశావాయుః
గచ్ఛత్యాయుః
Clear selection
బ్రహ్మపదం అంటే ఏమిటి?
1 point
బ్రహ్మ అనే పదం
బ్రహ్మదేవుని పాదం
బ్రహ్మ పదవి
పరమాత్మ స్థానం
Clear selection
నిత్యానందం లభించాలంటే మనస్సును ఎక్కడ నిలపాలి?
1 point
బ్రహ్మములో
విషయాలపై
భోగాలపై
వస్తువులపై
Clear selection
బంగారు లేడి ఆకర్షణలో పడ్డది ఎవరు?
1 point
సీత
సావిత్రి
ద్రౌపది
శచీ దేవి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report