బ్రహ్మ జ్ఞానిని ఏ పాపమూ అంటదని చెప్పే ఉపమానం ఏమి?
కలలో స్వప్న పురుషుని పాపాలు ఎప్పుడు క్షయమౌతాయి?
యజ్ఞయాగాదుల వల్ల నశించే పాపాలు ఏవి?
కర్మకు క్షయం లేదని చెప్పినది ఎక్కడ?
అనేక జన్మల నుండే చేసుకుంటూ వస్తున్న పాపాలను ఏమంటారు?
జ్ఞానప్రాప్తి తరువాత చేసిన కర్మలనేమంటారు?
ఏ కర్మలు దగ్ధమైతే మోక్షప్రాప్తి?
'ఎన్ని యుగాలైనా కర్మ నశించదు' అన్న మాటకు అసలైన అర్థం ఏమి?
బ్రహ్మజ్ఞానంతో నశించే పాపాలు ఏవి?
Does this form look suspicious? Report