అనేక రంగులతో ఉండే జ్వాలనేమంటారు?
అగ్నికార్యం సక్రమంగా చేస్తే ఫలం ఏమిటి?
ఆహూతులు ఎలా తీసుకెళతాయి?
అగ్నిశాఖలు నాలుకలు చాపినప్పుడే ఎందుకు ఆహూతులు ఇవ్వాలి?
స్వర్గానికి వెళ్ళేది ఎవరు?
స్ఫులింగినీ అనే జ్వాల ఎలా ఉంటుంది?
ఇంద్రలోకానికి ఎవరు తీసుక వెళతారు?
హోమాన్ని ఎలా చేస్తే స్వర్గభోగాలు లభిస్తాయి?
సులోహితా అనే అగ్నిజ్వాల ఎలా ఉంటుంది?
ఆహూతులను యధాకాలంలో ఇవ్వాలి అంటే ఎప్పుడు?
Does this form look suspicious? Report