Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0022
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
'ఉపాధివినిర్ముక్తం సమాధి దశాసంపన్నం'- ఏ గ్రంధంలోనిది ?
1 point
తత్త్వబోధ
ఆత్మవిద్యావిలాసం
ఆత్మబోధ
Clear selection
రామాయణంలోని భరతుని భార్య ఎవరు ?
1 point
ఊర్మిళ
మండోదరి
మాండవి
Clear selection
ఒక అక్షౌహిణిలోని ఏనుగుల సంఖ్య ఎంత ?
1 point
109350
21870
65610
Clear selection
మనువులలోని మొదటి మనువు ఎవరు ?
1 point
స్వాయంభువ
వైవస్వతుడు
రౌచ్యుడు
Clear selection
శ్రీరామ పట్టభిషేకానికి దశరధుడు ఏ రాజులను పిలువలేదు ?
1 point
కేకయ, జనక
సుగ్రీవుడు, జనకుడు
అంగదుడు, సుగ్రీవుడు
Clear selection
తదా అంటే ?
1 point
ఇప్పుడు
అప్పుడు
ఎప్పుడు
Clear selection
'శుచీనాంశ్రీమతాంగేహే' - శ్రీమద్భగవద్గీతలోని ఏ అధ్యాయంలోనిది ?
1 point
12
6
18
Clear selection
తత్ర అంతే ?
1 point
ఎక్కడ
అక్కడ
ఇక్కడ
Clear selection
ధృతరాష్ట్రునికి వైశ్యస్త్రీ వల్ల జన్మించిన పుత్రుడెవరు ?
1 point
యుయుత్సుడు
దుర్ముఖుడు
జలసంధుడు
Clear selection
ఒక దివ్య వర్షానికి ఎన్ని సంవత్సరాలు ?
1 point
365
12
360
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report