Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 09-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 09
Sign in to Google
to save your progress.
Learn more
'ఉదాసీనవత్' అంటే?
1 point
ఉదాహరణలతో
ఉదారంగా
నిర్లిప్తంగా
ఇష్టపూర్తిగా
Clear selection
కర్మలు పరమాత్మనెందుకు బంధించవు?
1 point
అనాసక్తితో చేసినందుకు
న్యాయంగా చేసినందుకు
నిదానం వల్ల
ఆసక్తితో చేసినందుకు
Clear selection
ఎట్టి కర్మలు మనకు బంధం అవుతున్నాయి?
1 point
పాప కర్మలు
కోరికతో ఫలాసక్తితో చేసే కర్మలు
పుణ్య కర్మలు
నిష్కామ కర్మలు
Clear selection
సృష్ఠి అంతమై పోయేది ఎప్పుడు?
1 point
యుగాంతంలో
బ్రహ్మకు నూరేళ్ళు నిండినప్పుడు
ప్రకృతి వైపరీత్యాలలో
యుద్ధం వస్తే
Clear selection
భగవంతుడు దేనిని అనుసరించి సృష్టి చేస్తాడు?
1 point
తన మాయను
మంచితనాన్ని
తనపై వారికి గల భక్తిని
తన ఆలోచనను
Clear selection
ప్రయోజక కర్తృత్వం అంటే ఏమి?
1 point
కర్మ లాభం
ప్రయోజనాన్ని ఆశించి ఇతరులతో చేయించటం
ప్రయోజనం కలిగించే కర్మ
నేను చేస్తున్నాననే భావం
Clear selection
జీవుళ్ళకు జన్మించటంలో ఎందుకు స్వేచ్ఛ లేదు?
1 point
తెలియనందు వల్ల
ప్రకృతికి వశులై ఉన్నందున
జడం గనుక
జ్ఞాపకశక్తి లేనందు వల్ల
Clear selection
'విసృజామి' అంటే?
1 point
విస్తరించాను
విసిరి వేస్తుంటాను
వివరిస్తున్నాను
విధిస్తుంటాను
Clear selection
మానవుని ప్రకృతి అంటే ఏమి?
1 point
కోరికలు
కర్మఫలాలు, వాసనలతో కూడిన కారణ శరీరం
ఆలోచనలు
మానవుని ఆకారం
Clear selection
ప్రాణులు దేనికి వశులై ఉంటారు?
1 point
తమ పెద్దలకు
భగవంతునికి
తమ బుద్ధికి
తమ తమ ప్రకృతికి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report