పురం అంటే దేహాలు అయితే త్రిపురాలు ఏవి?
శివుడు సంహరించినది ఎవరిని?
ప్రళయ కాలంలో సృష్టి ఎలా ఉంటుంది?
నేను ఈశ్వరుడను - నాకు వేరే ఈశ్వరుడు లేడు అనే పదం ఏమి?
నేను నేను కాదు అంటే అర్ధం ఏమి?
సమస్త దుఃఖాలు అంతమైపోయేది ఎప్పుడు?
'పురి శయనాత్ పురుషః' అంటే?
మూడు అవస్థలలోను జీవుని సాక్షిగా చూసేది ఎవరు?
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలలో ప్రతిరోజు తిరుగుతూ ఉండేది ఎవరు?
దేహభావన ఉన్నంతవరకు మరుగున పడేది ఏమిటి?
Does this form look suspicious? Report