కఠోపనిషత్తు ఏ వేదం లోనిది?
ముక్తికోపనిషత్తు ఎన్నవ ఉపనిషత్తు?
కృష్ణ యజుర్వేదంలోని మొత్తం ఉపనిషత్తులు ఎన్ని?
శుక్లయజుర్వేద శాంతిమంత్రం ఏది?
కృష్ణయజుర్వేద శాంతి మంత్రం ఏది?
శుక్లయజుర్వేదంలోని ఉపనిషత్తులు ఎన్ని?
ఈశావాస్యోపనిషత్తు ఏ వేదంలోనిది?
శుక్లయజుర్వేదంలో బ్రాహ్మణ అని పేరు గల 2 ఉపనిషత్తులేవి?
శుక్లయజుర్వేదంలో ఈశ తప్ప దశోపనిషత్తులలోని ఉపనిషత్తు ఏది?
బిందు అనే పేరు వచ్చే రెండు ఉపనిషత్తులేవి?
Does this form look suspicious? Report