Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 07-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 07
Sign in to Google
to save your progress.
Learn more
'అవి నాలో ఉన్నాయి. నేను వాటిలో నేను' అంటే భగవంతుని భావన ఏమిటి?
1 point
దేనినీ వదలకు అని
వాటిని పట్టుకుంటే నేను కూడా లభిస్తానని
నన్ను పట్టుకుంటే నేనూ, అవి రెండూ లభిస్తాయి. అని
ఆ భావాలను గట్టిగా పట్టుకో అని
Clear selection
విద్య సజ్జనుని వద్ద ఉంటే ఫలితం ఏమి?
1 point
జ్ఞాన కారణం
వివాద కారణం
అపకార కారణం
నిష్ఫలం
Clear selection
శ్రీరాముడు రావణుని చంపటం ఏ బలం?
1 point
కామ రూప బలం
ధర్మ బద్ధమైన బలం
భార్య కోసం చూపిన బలం
రాగ రూప బలం
Clear selection
ఏనుగు, మిరియాలు - ఇవి ఏ భావాలు?
1 point
రాజసిక
సాత్త్విక
తామసిక
శుద్ధ సాత్విక
Clear selection
బలవంతులలోని ఎట్టి బలం పరమాత్మ?
1 point
విద్యా బలం
మాయా బలం
గొప్ప బలం
కామరాగాలు లేని బలం
Clear selection
సాత్త్విక, రాజసిక భావాలన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి?
1 point
బుద్ది వల్ల
మనస్సు వల్ల
భగవంతుని వల్ల
వాసనల వల్ల
Clear selection
పరస్త్రీని కోరి రావణుడు, పరధనాన్ని ఆశించి దుర్యోధనుడు సర్వ నాశనమయ్యారని అర్ధ శాస్త్రంలో చెప్పినది ఎవరు?
1 point
వశిష్ఠుడు
వ్యాసుడు
కౌటిల్యుడు
వాల్మీకి
Clear selection
ముక్తి కోసం ఉపయోగించే విద్యా బలం ఎట్టిది?
1 point
ధర్మ బద్ధ బలం. అది పరమాత్మే
రాగ బలం
కామ బలం
ధర్మ విరుద్ధ బలం
Clear selection
శకుని మాయాబలంతో దుర్యోధనుడు ధర్మరాజు రాజ్యాన్ని కాజేశాడు. ఇది ఎలాంటి బలం?
1 point
కామంతో కూడిన బలం
ధర్మ బలం
నిజమైన బలం
కామరాగ వివర్జిత బలం
Clear selection
బలం దుర్మార్గుని దగ్గర ఉంటే ఫలితం ఏమి?
1 point
పర పీడనం
సత్కర్మలకు కారణం
లోక క్షేమం
పరుల రక్షణ
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report