Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kenopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kenopanishad (Kena Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
శుద్ధ బుద్ధి అంటే ఏమిటి?
1 point
పని చేసేది
తెలివిగలది
బుద్ధి పని చేయకుండా ఉండాలి
కోరికలతో కలుషితం గానిది
Clear selection
'బ్రహ్మౌపనిషదం' అంటే?
1 point
ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మము
బ్రహ్మ ప్రసాదం
ఆత్మ
బ్రహ్మ యొక్క ఉపనిషత్తు
Clear selection
'మయిసంతు' అంటే?
1 point
నా సంతతి
నా సంపద
నాయందు శోభించుగాక
నా స్వంతం
Clear selection
ఆత్మలో రమించే వానికి ఎట్టి లక్షణాలుండాలో ఎక్కడ తెలిపారు?
1 point
మహాభారతంలో
భాగవతంలో
ఉపనిషత్తులలో
రామాయణంలో
Clear selection
నిర్వచించటానికి వీలులేనిది ఏది?
1 point
ఆకాశం
సృష్థి
విశ్వ రహస్యం
పరమాత్మ
Clear selection
'ఆప్యాయంతు' అంటే ఏమి?
1 point
మేలు కలగాలి
వృద్ధి చెందును గాక!
ఆప్యాయంగా ఉండాలి
అపాయం లేకుండు గాక
Clear selection
చక్షుః అంటే ఏమి?
1 point
కన్ను
ముక్కు
చెవి
నోరు
Clear selection
'శ్రోత్రియుడు' అంటే ఏమి?
1 point
శ్రుతుల జ్ఞానం తెలిసిన వాడు
మడి కట్టుకొని ఉండేవాడు
చెప్పిన దానిని వినేవాడు
చెవిటివాడు
Clear selection
'మాహంబ్రహ్మ నిరాకుర్యాం అంటే ఏమి?
1 point
బ్రహ్మ నిరాకరణ
బ్రహ్మము నామరూపాల వెనుక దాగి ఉండరాదు
నేను బ్రహ్మమును నిరాకరించకుందును గాక
నాకు నిరాకరణం వద్దు
Clear selection
ఉపనిషత్తును బోధించే గురువుకు వాక్కు ఎలాఉండాలి?
1 point
సున్నితంగా
మౌనంగా
కటువుగా
శుద్ధంగా
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report