Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Tattvabodha -
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Tattvabodha
Sign in to Google
to save your progress.
Learn more
విషయం, ప్రయోజనం, అధికారి, సంబంధం - ఈ నాలుగింటిని కలిపి ఏమంటారు?
1 point
సాధన చతుష్టయం
దుష్ట చతుష్టయం
ఫల చతుష్టయం
అనుబంధ చతుష్టయం
Clear selection
ఈ గ్రంధంలో 'సంబంధం' అనేది ఏ పదం ద్వారా తెలుస్తుంది?
1 point
తత్త్వ వివేక ప్రకారం
వక్ష్యామః
మోక్ష సాధన భూతం
సాధన చతుష్టయం
Clear selection
'అముత్ర' అంటే ఏమి?
1 point
ఇక్కడ
స్నేహితుడు
అక్కడ
శత్రువు
Clear selection
తత్త్వబోధలోని విషయం ఏమిటి?
1 point
శాస్త్రాన్ని వివరించటం
సదాచారం
తత్త్వ వివేక ప్రకారం
రాజయోగం
Clear selection
ఈ గ్రంధానికి అధికారి ఎవరు?
1 point
సాధన చతుష్టయ సంపన్నుడు
త్యాగి
మోక్షార్ధి
బుద్ధిమంతుడు
Clear selection
ఈ గ్రంధం వల్ల ప్రయోజనం ఏమి?
1 point
మోక్ష సాధనం
తెలివితేటలు
కీర్తి
వివేకం
Clear selection
కర్మ బంధనాల వల్ల ఏం వస్తాయి?
1 point
జన్మలు
ఫలాలు
సుఖాలు
దుఃఖాలు
Clear selection
సాధన చతుష్ఠయంలో మొదటిది ఏది?
1 point
వివేకం
వైరాగ్యం
ఇంద్రియ నిగ్రహం
శమాది షట్క సంపత్తి
Clear selection
మోక్షం అంటే అర్ధం ఏమి?
1 point
స్వర్గం
విడుదల
త్యాగం
సుఖం
Clear selection
శమాది షట్క సంపత్తిలోనివి ఎన్ని సాధనలు?
1 point
8
4
6
9
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report