దయలేనివాడినేమంటారు ?
శంకరులేమన్నారు ?
పైశునం అంటే ?
సీతమ్మ తన దుఃఖానికి కారణం ఏమిటన్నది ?
ప్రపంచంలో సూదిలా ఉండొద్దు ______ లా ఉండు ? ఎలా ?
గొప్పవారిని 10మందిలో పలుచన చేసే దృష్టి ఎలాంటిది ?
హృదయము మధ్యలో ఏమున్నది ?
'వైరాగ్యమే త్యాగం' అని ఎవరన్నారు ?
అన్నీ వదిలితే శాంతి అని ఎప్పుడు తెలుస్తుంది ?
'త్యాగేనైకే అమృతత్త్వమానసుః' ఎందులోనిది ?
Does this form look suspicious? Report