ఏ భావం మనలో స్ధిరంగా ఉంటే ముక్తి సులభమవుతుంది ?
స్పష్టమైన జ్ఞానం స్వయంగా ఎప్పుడు కలుగుతుంది ?
జనన మరణ రూప సంసారానికి మూలకారణం ఏమి ?
జ్ఞానాగ్ని అంటే ఏమిటి ?
దృక్ దృశ్యాల యదార్ధ తత్త్వం ఏమిటి ?
అద్వైతభావం అంటే ఏమి ?
పర అపర అంటే ?
దృక్ దృశ్యాలు రెండూ ఆత్మలో కల్పితాలని ఉపమానం ద్వారా ఎలా చెప్పగలవు ?
మనం కర్తగా-భోక్తగా ఉండటానికి కారణమేమి ?
ఆత్మనైన నేను వచ్చింది ఎక్కడి నుండి ?
Does this form look suspicious? Report