Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Suryopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Surya Upanishad (Suryopanishad)
Sign in to Google
to save your progress.
Learn more
సుర్యోపనిషత్తు 12 వ మంత్రంలోని భావం గల శ్లోకం భగవద్గీతలోని ఏ అధ్యాయంలో ఉన్నది?
1 point
8
11
13
17
Clear selection
మనం చేసే పనులను, ఆలోచనలను రికార్డు చేయగల వాడెవరు?
1 point
చిత్రగుప్తుడు
నారాయణుడు
యముడు
సూర్యుడు
Clear selection
అందరిలో - అన్నింటిలో పరమాత్మ ఉన్నాడనే పదం ఏమిటి?
1 point
సర్వజ్ఞుడు
సర్వ వ్యాపి
సర్వేశ్వరుడు
సర్వాంతర్యామి
Clear selection
ఈ 12 వ మంత్రంలోని మొదటి కోరిక ఏమి?
1 point
పరిపూర్ణత
దీర్గాయువు
నేత్ర దృష్టి
మోక్షం
Clear selection
మోక్షం కోసం పరమాత్మను ప్రార్ధించటం ఎందుకు?
1 point
తన కృషి ఫలించేందుకు
ఇస్తాడని
ఎందుకైనా మంచిదని
తనకు అసాధ్యమని
Clear selection
స్వస్థితిని - ఆత్మ స్థితిని ఎవరు ప్రసాదిస్తారు?
1 point
ఎవ్వరూ ప్రసాదించరు
గురువులు
మహాత్ములు
పరమాత్మ
Clear selection
ఈ 12 వ మంత్రంలోని రెండవ కోరిక ఏమి?
1 point
ఆరోగ్యం
పరిపూర్ణత్వం
దీర్ఘాయువు
ముక్తి
Clear selection
'సవితా' అంటే?
1 point
బాహ్య సూర్యుడు, పరమాత్మ అని
సాధకుడు
సాధన
సామాన్యుడు
Clear selection
ఎవ్వరూ చూడకుండా చేయగల పని ఏమిటి?
1 point
ఆలోచించటం
ప్రార్ధన
ఏదీ లేదు
దొంగతనం
Clear selection
ఆయువును కోరటంలో ఆంతర్యం ఏమి?
1 point
చాలాకాలం ఉండాలని
మరణం లేకుండా ఉండాలని
బ్రహ్మరాతను ఎదిరించాలని
వృధా చేయకుండా సద్వినియోగం కోసం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report