దేనిని చూచినా, ఎవరిని చూచినా ఎలా దర్శించాలి ?
జగత్తుకు బ్రహ్మానికి తేడా ఏమి ?
జగత్తు కనిపిస్తున్నా స్వప్నం అని భావించటం అంటే ఏమి ?
ఉత్తమ సాధన ఏది ?
జాగ్రత్ నుండి మేలుకొనుటకు చేయవలసిన సాధన ఏది ?
జగత్తుకన్న విలక్షణమైనది ఏమిటి ?
సప్తజ్ఞానభూమికలలో సిద్ధావస్ధకు చెందినది ఏది ?
జాగ్రత్ లో కనిపించేవి లేనివేనని ఎప్పుడు తెలుస్తుంది ?
మిధ్య అంటే ?
బ్రహ్మముకన్న వేరుగా ఏదైనా కనిపిస్తే అది ఎలాంటిది ?
Does this form look suspicious? Report