విశ్వామిత్రుడు తిరిగి రామాయణంలో ఎప్పుడు కనిపిస్తాడు?
పరశురాముని ఆయుధం ఏది?
పరశురాముడు వస్తూ తనతోపాటుగా ఏమి తీసుకువచ్చాడు?
విశ్వామిత్రుడు ఎక్కడకు వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు?
రాణులు ఎందుకు దుఃఖిస్తున్నారు?
తన తండ్రిని క్షత్రియుడు వధించాడని పరశురాముడు ఏమి చేశాడు?
పరశురాముడు రామునితో ధనుస్సును తీసుకోమంటే రాముడు ఏమి చేశాడు?
లక్ష్మణుడు కన్యను స్వీకరిస్తూ ప్రతి గృహ్ణామి అని ఎందుకు అనలేదు?
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడు?
సీతాదేవి మిధిలను వదలి వెళ్ళేటప్పుడు ఏమి చేసింది?
Does this form look suspicious? Report