Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kaivalyopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Kaivalyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
ఈ ఉపనిషత్తు ఆచరణ దేనికి మార్గం చూపుతుంది?
1 point
అనన్య భక్తికి
కైవల్యానికి
నిరాకారోపాసనకు
ఆత్మ జ్ఞానానికి
Clear selection
బ్రహ్మవిద్యకు ఆద్యుడైన వాడెవరు?
1 point
బ్రహ్మ
వ్యాసుడు
కౌశికుడు
సనందనుడు
Clear selection
ఈ ఉపనిషత్తు మంత్రాలను చదివితే ఏమి చేసినట్లు?
1 point
యజ్ఞ యాగాదులు చేసినట్లు
వేద పారాయణ చేసినట్లు
కోటి ధేనువులను దానం చేసినట్లు
పారాయణ చేసినట్లు
Clear selection
ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న చెట్టు ఏది?
1 point
రావి
మోదుగ
మర్రి
వేప
Clear selection
వేదాలలోని ఏ భాగంలో ఈశావాస్యోపనిషత్ ఉన్నది?
1 point
ఆరణ్యకాలలో
సంహితలో
ఉపనిషత్తులో
బ్రాహ్మణాలలో
Clear selection
గురువు ఎట్టివాడు?
1 point
వేద వేదాంగ పారంగతుడు
ఉపన్యాస కేసరి
ప్రవచన చక్రవర్తి
శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు
Clear selection
శిష్యులు ఏ అర్హత గలవారు?
1 point
అనుబంధ చతుష్టయులు
సాధన చతుష్టయ సంపన్నులు
ఏకసంథాగ్రాహులు
భక్తులు
Clear selection
ఈ ఉపనిషత్తులోని శిష్యుడు ఎవరు?
1 point
గౌతముడు
వాత్సాయనుడు
అశ్వలాయనుడు
కపిలుడు
Clear selection
కైవల్యోపనిషత్ ఏ వేదానికి చెందినది?
1 point
అధర్వణ వేదం
యజుర్వేదం
సామవేదం
ఋగ్వేదం
Clear selection
ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఎక్కడ తెలుసుకోవాలి?
1 point
గురు సమ్ముఖంలో
స్వాధ్యాయంగా
ఆశ్రమాలలో
సభలలో
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report