Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kaivalyopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Kaivalyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
అధిక కీర్తి గల దేవుడెవరు?
1 point
సూర్యుడు
వరుణుడు
బృహస్పతి
ఇంద్రుడు
Clear selection
చెప్పుడు మాటలు విని చెడిన గొప్ప వ్యక్తి ఎవరు?
1 point
దుర్యోధనుడు
అజామీళుడు
విభీషణుడు
రావణుడు
Clear selection
ఉపనిషత్తు బాగా అర్ధం కావాలంటే బుద్ధి ఎలా ఉండాలి?
1 point
విరక్తితో
ప్రసన్నంగా
ధైర్యంగా
తెలివితో
Clear selection
ఉపనిషత్తులలో కనిపించే గురువులు ఎలాంటి వారు?
1 point
పరమాచార్యులు
వృద్ధులు
యువకులు
మేధావులు
Clear selection
ఇంద్రియాలు విషయాలను మనస్సుకు చేర్చి ఏం చేస్తాయి?
1 point
విష పూరితం చేస్తాయి
ఆశలు కల్పిస్తాయి
కోరికలు పుట్టిస్తాయి
వృధా అవుతాయి
Clear selection
ఆయువు ఉన్నంత వరకు ఏమి చేయాలి?
1 point
దేవహితం
మంచి పనులు చేయాలి
పరోపకారం
జ్ఞానాన్ని పొందాలి
Clear selection
దేవతలంటే ఎవరు?
1 point
తీసుకొనేవారు
నడిచి వచ్చేవారు
కోరికలు కోరేవారు
ఇచ్చేవారు
Clear selection
పరమాత్మ జీవుడెందుకు అవుతున్నాడు?
1 point
అలవాటు వల్ల
రాగ ద్వేషాల వల్ల
దేహ తాదాత్మ్యాలతో
అజ్ఞానంతో
Clear selection
'శృణుయామ' అంటే?
1 point
స్పర్శించెదము గాక
తిందుము గాక
చూచెదము గాక
విందుము గాక
Clear selection
శాంతిమంత్రంలో ముఖ్య విషయం ఏమిటి?
1 point
భక్తి
ప్రార్ధన, శుభకామన
జ్ఞానం
ప్రేమ
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report