Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Tattvabodha -
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Tattvabodha
Sign in to Google
to save your progress.
Learn more
అజ్ఞాన ఆనందం మన స్వరూపాన్ని కప్పి వేస్తున్నది గనుక ఇది ____________
1 point
ఆనందమయ కోశం
విజ్ఞానమయ కోశం
అజ్ఞానం
ఆత్మ
Clear selection
ఇష్టమైన వస్తువును చూచి ఆనందించటాన్ని ఏమంటారు?
1 point
మోదం
ప్రియం
ప్రమోదం
సంతోషం
Clear selection
'ఆత్మా న భవతి' అంటే ?
1 point
ఆత్మ ఏది?
ఆత్మ ఎక్కడ?
ఆత్మ నేను కాదు
ఆత్మయే
Clear selection
ప్రియ, మోద, ప్రమోద అనే వృత్తులు దేనికి చెందినవి?
1 point
రజో గుణానికి
సత్వ గుణానికి
తమో గుణానికి
మలిన సత్వానికి
Clear selection
అనుభవిస్తే కలిగే ఆనందాన్ని ఏమంటారు?
1 point
సంతోషం
ప్రమోదం
మోదం
ప్రియం
Clear selection
ఆనందమయ కోశంలోని ఆనందం ఎలాంటిది?
1 point
శాశ్వతమైనది
నిజమైనది
అజ్ఞానమే
అఖండమైనది
Clear selection
మోదం ఎప్పుడు కలుగుతుంది?
1 point
అనుభవిస్తే
తెచ్చుకుంటే
చూడకపోతే
వస్తువును చూస్తే
Clear selection
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడు ఏ శరీరం?
1 point
పక్షి శరీరం
కారణ శరీరం
స్థూల శరీరం
సూక్ష్మ శరీరం
Clear selection
దేహం నాది అని ఎవరి వల్ల తెలుసుకుంటున్నాం?
1 point
తెలివి వల్ల
ఆత్మ వల్ల
బుద్ధి వల్ల
మనస్సు వల్ల
Clear selection
'మదీయా బుద్ధిః' ఆంటే ఏమిటి?
1 point
బుద్ధి నాది
బుద్ధి లేదు
బుద్ధి ఉన్నది
బుద్ధి ఎవరిది ?
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report