Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Sri Guru Gita
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Guru Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
గురువు బోధించిన బ్రహ్మజ్ఞానాన్ని దేనితో పోల్చి చెప్పారు?
1 point
లౌకిక జ్ఞానంతో
వేదాంతంతో
తారక మంత్రంతో
మోక్ష జ్ఞానంతో
Clear selection
మోహం అంటే ఏమి?
1 point
జీవుడు వేరు, దేవుడు వేరు అనే అజ్ఞానం
వైరాగ్యం
రాగం
వస్తువులపై విపరీత ఆసక్తి
Clear selection
గురుపాద తీర్ధాన్ని దేనితో పోల్చారు?
1 point
గంగా తీర్ధంతో
పానకంతో
శీతల పానీయంతో
మంచి నీటితో
Clear selection
గురువు యొక్క నివాసాన్ని దేనితో పోల్చారు?
1 point
కాశీ క్షేత్రంతో
సాగరంతో
అచలంతో
స్వర్గంతో
Clear selection
గురు అనుగ్రహంతో మనలో నుండి తొలగిపోయేది ఏమిటి?
1 point
తెలివి తేటలు
ఆనందం
గొప్ప అజ్ఞానం
దుఃఖం
Clear selection
గురు కరుణా కటాక్షాన్ని పొందే ఉపాయం ఏమిటి?
1 point
గురువును బాగా పొగడడం
నమస్కారం
గురువును భక్తితో సేవించటమే
Clear selection
శోకం తొలగాలంటే ముందు ఏమి తొలగాలి?
1 point
మోహం
క్రోధం
అహంకారం
మాత్సర్యం
Clear selection
మోహం నశించాలంటే ఏమి కావాలి?
1 point
గురు కరుణా కటాక్షం
అవగాహన
శాస్త్ర జ్ఞానం
మేధస్సు
Clear selection
గురు శుశ్రూష ఎన్ని విధాలు?
1 point
2
6
8
4
Clear selection
గురుదేవుని ఏ దేవునితో పోల్చి చెప్పారు?
1 point
శ్రీ కాళహస్తీశ్వరునితో
కాశీలోని విశ్వేశ్వరునితో
రామేశ్వరంలోని రామలింగనితో
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report