పరమాత్మయొక్క ఉపాధులేమిటి ?
ఆకాశ ఉపమానం ఎందుకు చెప్పినట్లు ?
'నేను కురూపిని' అన్నప్పుడు దేనితో తాదాత్మ్యం ఉంది ?
నేను తెలివిగలవాణ్ణి అన్నప్పుడు దేనితో తాదాత్మ్యం ఉన్నట్లు ?
వికారాలు లేనిదివేటికి ?
దుఃఖాలు పూర్తిగా తొలిగేదెప్పుడు ?
విభుః అంటే ?
అందరూ ఆత్మయే. కాని ఒకే విధంగా ఎందుకు ఉండరు ?
మనిషి ఆత్మకు జంతువు ఆత్మకు తేడా ఏమి ?
'హృషీకాలు' అంటే ?
Does this form look suspicious? Report