అనేక జన్మల నుండి చేసిన కర్మలనుండి కూడబెట్టిన కర్మలేవి?
జీవన్ముక్తి తరువాత చేసే కర్మల ఫలం ఏమవుతుంది?
జీవన్ముక్తుడు దేహాన్ని ఎలా వదిలేస్తాడు?
ప్రారబ్ధం పూర్తిగా నశించిపోతే జీవన్ముక్తుని స్థితి ఏమి?
జన్మకు కారణం ఏమి?
ముక్తి అంటే ఏమిటి?
సంచిత కర్మలన్నీ పూర్తిగా నశించేది ఎప్పుడు?
ప్రారబ్ధం ఎందులోనుండి వస్తుంది?
విదేహముక్తుని స్థితి ఏమి?
జీవన్ముక్తుడు దేహాన్ని వదిలే విధానానికి ఉపమానం ఏమి?
Does this form look suspicious? Report