శ్రీకృష్ణుడు కన్నులు మూసింది ఎవరి సమక్షంలో?
వసుదేవాదులకు బలరామకృష్ణుల విషయం చెప్పినది ఎవరు?
శ్రీకృష్ణుని రధం, గుర్రాలు, ఆయుధాలు ఏమయినవి?
ప్రభాసతీర్ధం ఏ నదీతీరంలో ఉన్నది?
ఆయుధాలన్నీ అయిపోతే యాదవులు దేనితో కొట్టుకున్నారు?
బలరాముడు ఏ రూపాన్ని దాల్చి అదృశ్యుడయ్యాడు?
చనిపోగా మిగిలిన వారిని ఇంద్రప్రస్థంలో నిలిపి అర్జునుడు ఎవరిని రాజుగా చేశాడు?
శ్రీకృష్ణుని పాదాన్ని బాణంతో కొట్టినదెవరు?
తుంగగడ్డిని పెరకటంతో ఏమైంది?
శ్రీకృష్ణుని ఆస్థాన సభపేరేమి?
Does this form look suspicious? Report