జీవన్ముక్తుడు అప్పటివరకు ఉన్న భార్యాబిడ్డలను ఎలా చూస్తాడు?
ఒక జన్మలో చేసిన కర్మఫలం మరో జన్మలో అనుభవించవలసిందేనా?
ప్రారబ్దాన్ని అనుభవిస్తున్నా చిరునవ్వుతో ఉండగలిగేది ఎవరు?
ఎవరికి ఆగామి, సంచిత, ప్రారబ్ధాలు మూడూ ఉండవు?
ప్రారబ్ధ కర్మలను ఎందుకు మార్చుకోలేము?
ఆలోచనలను మార్చుకొనుటకు వీలున్న కర్మలేవి?
సత్వజ్ఞాన భూమికలలో 4 వ భూమిక ఏది?
ప్రారబ్దాన్ని వదిలిన బాణం అని ఎందుకు పోల్చారు?
అసంసక్తిలో ఉన్న జీవన్ముక్తునికి ప్రపంచం ఎలా కనిపిస్తుంది?
ఏ కర్మలను ఒక్క జన్మలో అనుభవించి ఖర్చు చేసుకోవటం కుదరదు?
Does this form look suspicious? Report