Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 05-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 05
Sign in to Google
to save your progress.
Learn more
'తదాత్మనః' అంటే ఏమిటి?
1 point
ఆత్మ భావన
అప్పుడు ఆత్మలో
అదియే ఆత్మ
పరమాత్మ యందే మనస్సు నిలుపుట
Clear selection
దేహేంద్రియ మనోబుద్ధులను ప్రపంచం కోసం వినియోగిస్తే ఏమవుతుంది?
1 point
చాలా ప్రయోజనం కలుగుతుంది
సంపదలు కలుగుతాయి
మళ్ళీ మళ్ళీ ప్రపంచంలోకి వస్తాం
లోక కళ్యాణం జరుగుతుంది
Clear selection
'తత్ బుద్ధయః' అంటే ఏమిటి?
1 point
ఆ పరమాత్మ బుద్ధి
బుద్ధి లేదు
అదియే బుద్ధి
పరమాత్మయందే బుద్ధి నిల్పుట
Clear selection
'తత్ పరాయణాః' అంటే?
1 point
పరమాత్మ పరాయివాడు
పరమాత్మను పారాయణ చేయుట
అది నీదే
పరమాత్మను శరణుగోరుట
Clear selection
పరమాత్మను చేరుకోవాలంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులను ఎలా వినియోగించాలి?
1 point
భగవంతుని కోసం వినియోగించాలి
ధ్యానంలో నిలపాలి
జపంలో నిలపాలి
నిరంతరము దైవ కార్యాలను చెయ్యాలి
Clear selection
'గచ్ఛంతి' అంటే?
1 point
చేరుకుంటాడు
నిద్రిస్తాడు
గుర్తుంచుకుంటాడు
నడచి వెళతాడు
Clear selection
సందేహాలు తొలగి ఆత్మయందే నిశ్చల స్థితి కలగటాన్ని ఏమంటారు?
1 point
తత్ పరాయణః
తత్ బుద్ధయః
తదాత్మనః
తన్నిష్టా
Clear selection
'నిర్ధూత' అంటే?
1 point
నిర్మూలించుట
దూతను పంపుట
దూత కాదు
ప్రోగు చేయుట
Clear selection
ప్రాపంచిక వ్యవహారాలలో మునిగి పోయేవారు ఏమవుతారు?
1 point
తెలివి తేటలు
మోక్షం
శాస్త్ర జ్ఞానం
తిరిగి తిరిగి జన్మలు
Clear selection
స్వ స్వరూపంలో నిలిస్తే కలిగే ఫలితం ఏమి?
1 point
తెలివి వస్తుంది
దుఃఖం కలుగుతుంది
శాశ్వత ఆనందం
కోరికలు తీరతాయి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report