సమ్మోహం తొలగిన అసమ్మూఢులకు-జ్ఞానులకు ఏ భ్రాంతి ఉండదు?
పరమాత్మ ఎక్కడ కూర్చొని అన్ని లోకాలను పరిపాలిస్తూ ఉంటాడు?
పుట్టుకలేని దానిని ఏమంటారు?
నేను జీవుణ్ణి అనే భ్రమలో, మోహంలో ఎందుకు ఉంటున్నాం?
పరమాత్మను తెలుసుకున్న జ్ఞానికి ఫలితం ఏమి?
మనం జీవుడిగా కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు కూడా మనం ఎవరు?
నేను దేహాన్ని అనే దేహాత్మబుద్ధి ఎంతటి పాపం అని శాస్త్రం అంటున్నది?
పుట్టుకలేనివానికి ఇంకా ఏమి ఉండదు?
మానవులందరిలో జ్ఞాని అని ఎవరిని అంటారు?
చేసిన పాపాలన్నీ పూర్తిగా ఎప్పుడు తొలగిపోతాయి?
Does this form look suspicious? Report