బుద్ధిలోని ఙ్ఞా అజ్ఞానాలను ప్రకాశింపజేసేది ఏది?
ధర్మ, అర్థ, కామ అనే 3 పురుషార్ధాలు ఏ విద్య అవుతాయి?
నేను అఙ్ఞానిని అన్నప్పుడు అతడి జ్ఞానం ఏది?
కల్పం అంటే?
వేదములు అపరావిద్య ఎలా అవుతాయి?
నైష్కర్మ సిద్ధిని కలిగించే విద్య ఏది?
శిక్షా, కల్పం మొ||న వాటినేమంటారు?
నిరుక్తం రచయిత ఎవరు?
నందికేశ్వరుడు అందించిన వేదాంగము ఏది?
అపరావిద్యలు ఏ మార్గంలో నడిపిస్తాయి?
Does this form look suspicious? Report