Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 09-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 09
Sign in to Google
to save your progress.
Learn more
పరమాత్మకు దూరమైతే ఏం జరుగుతుంది ?
1 point
జననమరణ చక్రంలో తిరుగుతూ ఉండాలి
ఆనందం కలుగుతుంది
కష్టాలు వస్తాయి
కోరికలు తీరవు
Clear selection
'సుహృత్' అంటే ?
1 point
కోరికలు గలవాడు
మంచి హృదయంగలవాడు
ప్రతిఫలాన్ని కోరకుండా ఉపకారం చేసేవాడు
మేలు చేసేవాడు
Clear selection
అన్నీ ఇచ్చి పోషించేవాడు, భరించేవాడు అయిన పరమాత్మను ఏమంటారు ?
1 point
భర్త
మిత్రుడు
శ్రేయోభిలాషి
ఆప్తబంధువు
Clear selection
భగవంతుడు అందరిలో అంతర్యామిగా ఎలా ఉంటున్నాడు?
1 point
చిత్రంగా గుప్తంగా
అందంగా సూక్ష్మంగా
సుఖంగా
వ్యక్తంగా
Clear selection
'గతి' అంటే ఏమి?
1 point
మార్గం
దిక్కు
ఆధారం
లక్ష్యం
Clear selection
భగవంతుడు సర్వప్రాణికోటికి ఆధారమైన ఎలాంటి బీజం ?
1 point
నశించేబీజం
ఫలించనిబీజం
సంపూర్ణబీజం
అక్షయబీజం
Clear selection
మనకు వచ్చే స్వప్నం యొక్క పుట్టుకస్ధానం ఏది ?
1 point
మనస్సు
బుద్ధి
చిత్తం
అహంకారం
Clear selection
మన స్వస్ధానానికి చేరాలంటే దారి చూపే బాటసారి ఎవరు ?
1 point
బంధువు
సద్గురువు
తండ్రి
మిత్రుడు
Clear selection
'నిధానం' అంటే ఏమి ?
1 point
భోగాసక్తి
నిధిలాంటివాడు
ఆలస్యం
త్వరపడకుండా ఉండటం
Clear selection
ఈ జగత్తుకు, జీవుళ్ళకు అందరికీ నివాసస్ధానం ఏది ?
1 point
భగవంతుడు
భూమి
అంతరిక్షం
శూన్యం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report