మునులలో అహంకారం ఎందుకు కలిగింది?
ఆ యువకుడు ఏమి చేశాడు?
ఆ యువకుని వెంట వెళ్ళిపోయినది ఎవరు?
శాస్త్రాలలో సత్కర్మలని వేనిని చెప్పారు?
పరమశివుడు ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడు?
యువకుని హతమార్చటానికి మునులు ఏమి చేశారు?
గురువుల సాంగత్యం వల్ల తప్పకుండా కలిగే ఫలితం ఏమి?
మురగనార్ కధ ఎందులోనిది?
చివరకు మునులంతా ఏం చేశారు?
మునులు యజ్ఞ యాగాదులు ఎక్కడ చేస్తున్నారు?
Does this form look suspicious? Report