Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Sri Guru Gita
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Guru Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
సదా ధ్యానించ వలసినది ఏమిటి?
1 point
కోరిన వస్తువులను
గురుదేవుని మూర్తిని
సుఖాలను
ఇష్ట దైవాన్ని
Clear selection
పానం చేయవలసింది దేనిని?
1 point
మంచినీటిని
పానకాన్ని
గురుపాదోదకాన్ని
గంగా తీర్ధాన్ని
Clear selection
గురుదేవుని నామాన్ని చింతన చేయటం ఏమవుతుంది?
1 point
పరమేశ్వర ధ్యానమే
విరళ చింతనం
చింతనం
సరళ చింతనం
Clear selection
గురు నామకీర్తనం, చింతనం. పరమేశ్వర కీర్తనం, చింతనమే ఎందుకు అవుతున్నది?
1 point
గురువు పరమేశ్వరుడే గనుక
అలా భావించాలి
భక్తితో చేస్తే
ఏకాగ్రత ఉంటే
Clear selection
భుజించవలసింది ఏమిటి?
1 point
ఇష్టమైన పదార్ధాన్ని
షడ్రసోపేత భోజనాన్ని
గురు ఉచ్ఛిష్ఠ భోజనం
ఫలహారాన్ని
Clear selection
గురునామాన్ని కీర్తించటం అంటే అది ఏమవుతుంది?
1 point
పరమేశ్వర కీర్తనమే
ఫలిస్తుంది
కీర్తనం
పుణ్య ప్రదమవుతుంది
Clear selection
జపించవలసినది దేనిని?
1 point
గురుదేవుని రూపాన్ని
ఓంకారాన్ని
ఇష్టమైన మంత్రాన్ని
గురుదేవుని నామాన్ని
Clear selection
పానం అంటే ఏమిటి?
1 point
పాపం
త్రాగటం
పాయసం
పానకం
Clear selection
దేశికుడు అంటే ఎవరు?
1 point
దేశమంతా తిరిగిన వాడు
దేశభక్తి గలవాడు
ఆచార్యుడు (గురువు)
దేహి
Clear selection
ఉచ్ఛిష్ఠం అంటే ఏమిటి?
1 point
గురువు కన్నా ముందు తినవలసినది
కలిసి తినవలసినది
ఎంగిలి
తినగా మిగిలినది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report