Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0253
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
బుద్ధి నశిస్తే ఫలితం ఏమిటి?
1 point
మంచివాడవుతాడు
దుర్మార్గుడవుతాడు
పిచ్చివాడవుతాడు
సర్వనాశనమే
Clear selection
విషయాలను తలచుకొని చెడిన వాడెవరు?
1 point
శకుని
కర్ణుడు
దుర్యోధనుడు
దుశ్శాశనుడు
Clear selection
స్మృతి అంటే ఏమిటి?
1 point
జ్ఞాపక శక్తి
రాగం
మతి
బుద్ధి
Clear selection
విషయాలను ధ్యానిస్తే ఏమవుతుంది?
1 point
సంగభావం ఏర్పడుతుంది
లభిస్తాయి
క్రోధం వస్తుంది
బుద్ధి చెడుతుంది
Clear selection
ఉత్తముడు ఏం మరచిపోవాలి?
1 point
తనకు ఇతరులు చేసిన మేలును
అన్నింటిని
తాను ఇతరులకు చేసిన మేలును
తాను ఇతరులకు చేసిన కీడును
Clear selection
కోరిక దేనికి దారితీస్తుంది?
1 point
మదం
క్రోధం
కామం
లోభం
Clear selection
విషయాలను చూచి చెడిన వాడెవరు?
1 point
అజామీళుడు
ధృతరాష్ట్రుడు
రావణుడు
దశరధుడు
Clear selection
ఈ అధ్యాయంలో (భగవద్గీత 2వ అధ్యాయం) 62,63 శ్లోకాలను ఏమంటారు?
1 point
బుద్ధి శ్లోకాలు
నీతి శ్లోకాలు
క్యాలెండర్ శ్లోకాలు
వృద్ధి శ్లోకాలు
Clear selection
విషయాలతో సంగభావం ఏర్పడితే కలిగేది ఏది?
1 point
కామం
క్రోధం
లోభం
మదం
Clear selection
విషయాలను విని చెడినది ఎవరు?
1 point
తార
కుంతి
కైక
సుమిత్ర
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report