వంటచేస్తూ సంగీతం వినే స్త్రీ చాలా కాలం అలా చేస్తే ఏమవుతుంది?
అన్ని పనులు చేస్తూ ఆత్మభావనలో ఉండటాన్ని ఏమంటారు?
మైత్రీ వాసనలు కూడా ఎప్పుడు వదిలిపోతాయి?
ఆత్మగా ఉండిపోయే జీవన్ముక్తస్ధితి ఎట్టిది?
ఆత్మభావన వదిలి కేవల ఆత్మగా ఉంటే ఆ స్ధితినేమంటారు?
‘మయిత్వం భవ’ అంటే?
సునాయాసంగా కర్మలు జరిగిపోవటం అంటే ఏమిటి?
ఆత్మగా ఉన్నప్పుడు జరిగే వ్యవహారాలు ఎలా జరుగుతాయి?
ఆత్మగా ఉండి వ్య్వహారాలు సాగించేటప్పుడు ఏ సాధనతో పరిపక్వత సిద్ధిస్తుంది?
వాసనలన్నీ తొలగిపోతే ఏమవుతుంది?
Does this form look suspicious? Report