Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 06-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 06
Sign in to Google
to save your progress.
Learn more
అందరిపట్ల సమదృష్టి యోగయుక్తులకు ఎలా ఉంటున్నది?
1 point
ఆత్మదృష్టి గనుక
మనోదృష్టి గనుక
పట్టించుకోరు గనుక
ఎవరైనా ఒకటే అని
Clear selection
లోష్ట ఆశ్మ కాంచన అంటే ఏమిటి?
1 point
మట్టి, రాయి, బంగారం
రాయి, బంగారం, మట్టి
ఇత్తడి, రాగి, మట్టి
రాగి, ఇత్తడి, బంగారం
Clear selection
విజితేంద్రియుడు అంటే ఎవరు?
1 point
విజేత
ఇంద్రియాలను చక్కగా జయించినవాడు
మహాత్ముడు
ఇంద్రియలోలుడు
Clear selection
విజ్ఞానం అంటే ఏమిటి?
1 point
పరోక్ష జ్ఞానం
అనుభవ జ్ఞానం
లౌకిక జ్ఞానం
శాస్త్ర జ్ఞానం
Clear selection
జ్ఞానం అంటే ఏమిటి?
1 point
తెలివి
అపరోక్ష జ్ఞానం
మేధాశక్తి
పరోక్ష జ్ఞానం
Clear selection
స్థిరంగా ఆత్మలో నిలిచిన వానినేమంటారు?
1 point
నీతివంతుడు
నిశ్చలుడు
కూటస్థుడు
వైరాగ్యవంతుడు
Clear selection
యోగారూఢ స్థితిని పొందాలంటే ఎలా?
1 point
సేవ చెయ్యాలి
మనస్సును ఏకాగ్రం చేసే ధ్యానం చెయ్యాలి
జ్ఞానం కావాలి
భక్తి కావాలి
Clear selection
ఆత్మతత్త్వాన్ని తెలుసుకొని అనుభూతి చెందినవానినేమంటారు?
1 point
భక్తుడు
యోగయుక్తుడు
జ్ఞాని
ముని
Clear selection
'అరి' అంటే అర్ధం ఏమి?
1 point
ఆరు
అరిచేవాడు
చెట్టు
శతృవు
Clear selection
సుహృదులు అంటే ఎవరు?
1 point
పరోపకారులైన సహృదయులు
హృదయం లేనివారు
వివేకులు
ఆత్మనిష్ఠులు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report